(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.60. అధ్యాయః 060
Mahabharata - Shalya Parva - Chapter Topics
భీమసేనేన దుర్యోధనాపనయానుస్మారణపూర్వకం వామపాదేన తచ్ఛిరస్తాడనం॥ 1 ॥
యుధిష్ఠిరేణ దుర్యోధనసమాశ్వాసనం॥ 2 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-60-0x(5234)(63542)
తం పాతితం తతో దృష్ట్వా మహాసాలమివోద్గతం।
ప్రహృష్టమనసః సర్వే బభూవుస్తత్ర పాండవాః॥ 9-60-1(63543)
ఉన్మత్తమివ మాతంగం సింహేన వినిపాతితం।
దదృశుర్హృష్టరోమాణః సర్వే తే చాపి సోమకాః॥ 9-60-2(63544)
తతో దుర్యోధనం హత్వా భీమసేనః ప్రతాపవాన్।
పాతితం కౌరవేంద్రం తముపగంయేదమబ్రవీత్॥ 9-60-3(63545)
గౌర్గౌరితి పురా మంద ద్రౌపదీమేకవాససం।
యత్సభాయాం హసన్నస్మాంస్తదా వదసి దుర్మతే।
తస్యావహాసస్య ఫలమద్య త్వం సమవాప్నుహి॥ 9-60-4(63546)
ఏవముక్త్వా స వామేన పదా మౌలిముపాస్పృశత్।
శిరశ్చ రాజసింహస్య పాదేన సమలోడయత్॥ 9-60-5(63547)
తథైవ క్రోధసంరక్తో భీమః పరబలార్దనః।
పునరేవాబ్రవీద్వాక్యం యత్తచ్ఛృణు నరాధిప॥ 9-60-6(63548)
యేఽస్మాన్పురా ప్రనృత్యంతి మూఢా గౌరితి గౌరితి।
తాన్వయం ప్రతినృత్యామః పునర్గౌరితి గౌరితి॥ 9-60-7(63549)
నాస్మాకం నికృతిర్వహ్నిర్నాక్షద్యూతం న వంచనా।
స్వబాహుబలమాశ్రిత్య ప్రబాధామో వయం రిపూన్॥ 9-60-8(63550)
సోఽవాప్య వైరస్య చిరస్య పారం
వృకోదరః ప్రాహ శనైః ప్రహస్య।
యుధిష్ఠిరం కేశవసృంజయాంశ్చ
ధనంజయం మాద్రవతీసుతౌ చ॥ 9-60-9(63551)
రజస్వలా ద్రౌపదీమానయంతే
యే చాప్యకుర్వంత సదస్యవస్త్రాం। 9-60-10cతాన్పశ్యధ్వం పాండవైర్ధార్తరాష్ట్రాన్
రణే హతాంస్తపసా యాజ్ఞసేన్యాః॥ 9-60-10(63552)
యే నః పురా షంఢతిలానవోచన్
క్రూరా రాజ్ఞో ధృతరాష్ట్రస్య పుత్రాః।
తే నో హతాః సగణాః సానుబంధాః
కామం స్వర్గం నరకం వా వ్రజామః॥ 9-60-11(63553)
పునశ్చ రాజ్ఞః పతితస్య భూమౌ
స తాం గదాం స్కంధగతాం ప్రగృహ్య।
వామేన పాదేన శిరః ప్రమృద్య
దుర్యోధనం నైకృతికేత్యవోచత్॥ 9-60-12(63554)
హృష్టేన రాజన్కురుపార్థివస్య
క్షుద్రాత్మనా భీమసేనేన పాదం।
దృష్ట్వా కృతం మూర్ధని నాభ్యనందన్
ధర్మాత్మానః సోమకానాం ప్రబర్హాః॥ 9-60-13(63555)
తవ పుత్రం తథా హత్వా కత్థమానం వృకోదరం।
నృత్యమానం చ బహుశో ధర్మరాజోఽబ్రవీదిదం॥ 9-60-14(63556)
గతోఽసి వైరస్యానృణ్యం ప్రతిజ్ఞా పూరితా త్వయా।
శుభేనాథాశుభేనైవ కర్మణా విరమాధునా॥ 9-60-15(63557)
మా శిరోఽస్య పదాఽమర్దీర్మా ధర్మస్తేఽతిగో భవేత్।
రాజా జ్ఞాతిర్హతశ్చాయం నైతన్న్యాయ్యం తవానఘ॥ 9-60-16(63558)
ఏకాదశచమూనాథం కురూణామధిపం తథా।
మాస్ప్రాక్షీర్భీమ పాదేన రాజానం జ్ఞాతిమేవ చ॥ 9-60-17(63559)
హతబంధుర్హతామాత్యో భ్రష్టసైన్యో హతో మృధే।
సర్వాకారేణ శోచ్యోఽయం నావహాస్యోఽయమీశ్వరః॥ 9-60-18(63560)
విధ్వస్తోఽయం హతామాత్యో హతబంధుర్హతాత్మజః।
ఉత్సన్నపిండో భ్రాతా చ నైతన్న్యాయ్యం కృతం త్వయా॥ 9-60-19(63561)
ధార్మికో భీమసేనోఽసావిత్యాహుస్త్వాం పురా జనాః।
స కస్మాద్భీమసేన త్వం రాజానమధితిష్ఠసి॥ 9-60-20(63562)
ఇత్యుక్త్వా భీమసేనం తు సాశ్రుకంఠో యుధిష్ఠిరః।
ఉపసృత్యాబ్రవీద్దీనో దుర్యోధనమరిందమం॥ 9-60-21(63563)
తాత మన్యుర్న తే కార్యో నాత్మా శోచ్యస్త్వయా తథా।
నూనం పూర్వకృతం కర్మ సుఘోరమనుభూయతే॥ 9-60-22(63564)
ధాత్రోపదిష్టం విషమం నూనం ఫలమసంస్కృతం।
యద్వయం త్వాం జిఘాంసామస్త్వం చాస్మాన్కురుసత్తమ॥ 9-60-23(63565)
ఆత్మనో హ్యపరాధేన మహద్వ్యసనమీహశం।
ప్రాప్తవానసి యల్లోభాన్మదాద్బాల్యాచ్చ భారత॥ 9-60-24(63566)
ఘాతయిత్వా వయస్యాంశ్చ భ్రాతౄనథ పితౄంస్తథా।
పుత్రాన్పౌత్రాంస్తథా చాన్యాంస్తతోసి నిధనం గతః॥ 9-60-25(63567)
తవాపరాధాదస్మాభిర్భ్రాతరస్తే నిపాతితాః।
నిహతా జ్ఞాతయశ్చాపి దిష్టం మన్యే దురత్యయం॥ 9-60-26(63568)
[ఆత్మా న శోచనీయస్తే శ్లాఘ్యో మృత్యుస్తవానఘ।
వయమేవాధునా శోచ్యాః సర్వావస్థాసు కౌరవ॥ 9-60-27(63569)
కృపణం వర్తయిష్యామస్తైర్హీనా బంధుభిః ప్రియైః।
భ్రాతౄణాం చైవ పుత్రాణాం తథా వై శోకవిహ్వలాః॥ 9-60-28(63570)
కథం ద్రక్ష్యామి విధవా వధూః శోకపరిప్లుతాః।
త్వమేకః సుస్థితో రాజన్స్వర్గే తే నిలయో ధ్రువః।
వయం నరకసంజ్ఞం వై దుఃఖం ప్రాప్స్యామ దారుణం॥] 9-60-29(63571)
స్నుషాశ్చ ప్రస్నుషాశ్చైవ ధృతరాష్ట్రస్య విహ్వలాః।
గర్హయిష్యంతి నో నూనం విధవాః శోకకర్శితాః॥ 9-60-30(63572)
సంజయ ఉవాచ। 9-60-31x(5235)
ఏవముక్త్వా సుదుఃఖార్తో నిశశ్వాస స పార్థివః।
విలలాప చిరం చాపి ధర్మపుత్రో యుధిష్ఠిరః॥ ॥ 9-60-31(63573)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి గదాయుద్ధపర్వణి షష్టితమోఽధ్యాయః॥ 60 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.